ప్రముఖ మొబైల్ తయారీదారు యాపిల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ కంపెనీ యాపిల్ ఐఫోన్ 13 ని గ్రీన్ కలర్ లో లాంచ్ చేసింది. స్ప్రింగ్ ఈవెంట్‌లో భాగంగా ఐఫోన్ ఎస్ఈ 3, ఐపాడ్ ఎయిర్, మ్యాక్ స్టూడియోని పరిచయం చేసింది. ప్రస్తుతం ఐఫోన్ 13 గ్రీన్ కలర్ ఫోన్ హాట్ కేకుల్లా సేల్ అవుతోంది.
ఆన్‌లైన్ లో ఒక వస్తువును బుక్ చేస్తే మరోక వస్తువు వస్తుంది. చిన్న చిన్న వస్తువులు అయితే సరే అనుకోవచ్చు. కానీ, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో కూడా ఇలానే జరుగుతుంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లు కొనుగోలు చేసిన సమయంలో కొందరికి ఫోన్ లకు బదులు ఇటుకలు, రాళ్లు, సోపులు వస్తుంటా�