శుక్రవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇక నేటి మార్కెట్ సమయం ముగిసే సమయానికి నిఫ్టీ 150.30 పాయింట్లు నష్టపోయి 22,420 వద్ద ముగిసింది. ఇక మరోవైపు సెన్సెక్స్ 609.28 పాయింట్లు నష్టపోయి 73,730.16 వద్ద ముగిసింది. ఇక నేటి సెన్సెక్స్ 30 సూచీలో టెక్‌మహీంద్రా, విప్రో, ఐటీసీ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా.. మరోవైపు., బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే, ఇండస్ ఇండ్…