Home
Interview
Interview News
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
చీర కట్టుకున్నందుకు తనను బెహన్జీ అనే వారని.. ఇంగ్లీష్ రాదని.. పెద్దగా పరిజ్ఞానం ఉండదని భావిస్తారని.. అదంతా అబద్ధమని ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్పర్సన్ సుధా మూర్తి అన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ ఐశ్వర్య డీకేఎస్ హెగ్డేతో జరిగిన సంభాషణలో అనేక విషయాలు పంచుకున్నారు. -
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
తెలుగు బుల్లితెరపై అనతికాలంలోనే టాప్ యాంకర్‌గా ఎదిగిన ఉదయభాను, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. అయితే ఆమె బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ, కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి, ఆ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? ఈ ప్రశ్నకు ఉదయభాను ‘ఎన్టీవీ పాడ్‌కాస్ట్’ (The Podcast Show with NTV) వేదికగా ఆసక్తికరమైన, సంచలన నిజాలు వెల్లడించారు. సినిమాలకు ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్నకు ఉదయభాను సూటిగా బదులిచ్చారు. “సినిమా ఇండస్ట్రీలోని… -
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని గ్లామర్ క్వీన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే స్టార్ యాంకర్ ఉదయభాను వ్యక్తిగత జీవితం ఒకానొక దశలో తీవ్ర దుమారం రేపింది. ఆమె పెళ్లి, కుటుంబ విభేదాలు ఏకంగా న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్‌గా మారి హెడ్‌లైన్స్‌లో నిలిచాయి. ఆ సమయంలో అసలేం జరిగింది? ఆమె పర్సనల్ లైఫ్ మీడియాకెక్కి అంతలా రచ్చ కావడానికి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అనే అంశంపై ఉదయభాను తాజాగా ‘ఎన్టీవీ పాడ్‌కాస్ట్’ (The Podcast Show… -
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేయడం అంత సులువైన పనేమీ కాదు, ఒకరకంగా కత్తి మీద సాము లాంటి విషయమే. కానీ, ఈ మధ్యకాలంలో లీడింగ్ యాంకర్స్ తో పాటు ఒక కొత్త ముఖం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ ఎమ్.ఎస్. రాజు సైతం ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తావా అని అడిగేంతగా, ఆమె ఇప్పుడు వరుస ఈవెంట్లతో దూసుకుపోతోంది. అందం మాత్రమే కాదు, సినిమా… -
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశా .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
సీనియర్ నటుడు దివంగత రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య రాజేష్, తమిళ సినీ రంగంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 35 సినిమాలు చేసింది. తెలుగులో కూడా ఆమె చేసిన ఆరవ సినిమా ‘బోసు కుమారి’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే తాను హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మొదట్లో, తనను హీరోయిన్ లైఫ్ టైం చాలా తక్కువ అని, మూడు నాలుగేళ్లు మాత్రమే ఉంటుందని భయపెట్టారని ఆమె… -
Flora Saini : పెళ్లి వద్దు.. శృంగారమే ముద్దు.. ఫ్లోరా బోల్డ్ కామెంట్స్
Flora Saini : ఫ్లోరా సైనీ బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆమె హౌస్ లో ఉన్నంత కాలం డీసెంట్ గా ఉండి ఐదో వారం బయటకు వచ్చేసింది. వాస్తవానికి బిగ్ బాస్ కు వెళ్లిన వారు అంత త్వరగా బయటకు రావడానికి ఇష్టపడరు. కచ్చితంగా టైటిల్ కొట్టాలి అనుకుంటారు. మధ్యలో వస్తే తెగ బాధపడిపోతుంటారు. కానీ ఫ్లోరా మాత్రం అలా కాకుండా బయటకు వస్తే తెగ సంతోషపడింది. ఇప్పుడు బయటకు వచ్చిన… -
Jr NTR : ఫ్యామిలీ లెగసీపై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ‘ఎస్క్వైర్ ఇండియా’ అనే ఒక మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతేకాక ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ప్రచురించడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు తన కుటుంబానికి సంబంధించిన సినిమాల లెగసీ విషయంలో ఏం జరుగుతుందో తెలియదని, తాను ఆ విషయంలో ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని చెప్పుకొచ్చాడు.… -
Rashmika : అలాంటి పాత్రలు చేయను.. నేషనల్ క్రష్ స్ట్రాంగ్ స్టేట్మెంట్
సినిమా చేస్తే హిట్ ఖాయం అన్న స్థాయిలో పేరు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇటీవలే ‘కుబేర’ సినిమాతో దక్షిణ భారతంతో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసింది. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఆమెకు మంచి క్రేజ్‌నే తెచ్చి పెట్టగా, ఒక్కొక్క సినిమాతో తన క్రాఫ్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తోంది. ఇంత విజయాలు సాధిస్తున్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను ఓపెన్‌గా షేర్ చేస్తూ… తెరపై ఎలాంటి పాత్రలు చేయాలని… -
Disha Patani : ప్రతి ఒక్క ఓటమిని స్వీకరిస్తా..
తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్ని.. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దిశ పటాని ఒకరు. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాలీవుడ్ భామ తెలుగులో ‘లోఫర్’ అనే సినిమాతో పరిచయం అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ అమ్మడుకు మాత్రం మంచి… -
Rakul: రకుల్ ప్రీత్‌కి హైదరాబాద్‌లో ఇల్లు గిఫ్ట్.. ఫైనల్లీ ఓపెనయ్యిందిగా!
గతంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు హైదరాబాద్‌లో ఇంటిని గిఫ్ట్ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా స్పందించలేదు. తాజాగా బాలీవుడ్లో ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం మీద స్పందించింది. Also Read:Mega Anil: ఆ స్టేట్ బయలుదేరుతున్న ‘స్టేట్ రౌడీ’ “మీ జీవితంలో ఉన్న ఒక విచిత్రమైన రూమర్ గురించి చెప్పమ”ని అడిగితే, రకుల్…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!