సినిమా ఒక రంగుల ప్రపంచం. ఈ ఫీల్డ్ లో గ్లామర్ ఉన్ననిరోజులు మాత్రమే ఉండగలరు హీరోయిన్లు. టాలీవుడ్ లో దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నవారిలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఆఫర్లు లేవని తెలుస్తోంది. అదేంటి స్టార్ హీరోల సరసన నటించింది.. ఇటీవలే బాలీవుడ్ లోను అడుగుపెట్టి హిట్స్ అందుకున్న రకుల్ కి అవకాశాలు లేవు అంటారేంటి.. అనే అనుమానం రావచ్చు. అయితే ఈ…
ఫేస్ బుక్ పరిచయాలు, ఆన్ లైన్ స్నేహాలు నమ్మవద్దని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు. ముక్కు, మొహం తెలియనివారికి గుడ్డిగా నమ్మి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక యువతి తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన ఒక యువకుడిని నమ్మి, తన బాధలను చెప్పుకొంది. వాటిని అలుసుగా తీసుకునేం యువకుడు ఉద్యోగం ఇప్పిస్తానని రూమ్ కి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది.…