Starlink: ఎలాన్ మస్క్ అనేక ఆవిష్కరణల్లో ఒకటి స్టార్‌లింక్ అనే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఈ సర్వీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి రూపొందించబడింది. ప్రస్తుతం, భారత్‌లో ఈ సేవలు ప్రారంభించడానికి సంబంధించిన లైసెన్స్ సమస్యలు ఎదురైతున్నాయి. కానీ, భారత ప్రభు