Solar Maximum: సూర్యుడు గతంలో కన్నా ఎక్కువ శక్తిని విడుదల చేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యుడు తన 11 ఏళ్ల ‘సోలార్ సైకిల్’ అనే స్థితిలో ఉన్నాడు. ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు తారుమారవుతుంటాయి. అంటే దక్షిణ ధృవం ఉత్తరంగా, ఉత్తర ధృవం దక్షిణంగా మారుతుంటుంది.