భారతీయ-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, సహచరుడు విల్మోర్ బుచ్ అంతరిక్షంలో చిక్కుకుని చాలా నెలలు అయ్యింది. ఇద్దరు వ్యోమగాములు జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా, ఇద్దరూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తిరిగి వచ్చే అవకాశం ఉంది.
NASA: ఎప్పుడూ లేని విధంగా అంతరిక్షంలో ఉంటూ భూమి చుట్టూ తిరుగుతున్న వ్యోమగాముల సంఖ్య పెరిగింది. ఇది ‘‘మానవత్వానికి కొత్త రికార్డు’’ అని నాసా అభివర్ణించింది.
Sunita Williums : సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షం నుండి తిరిగి ఎప్పుడు వస్తారని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నాసా ఇచ్చిన సమాచారం పెద్ద షాక్ కలిగించింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్‌యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) ప్రయాణిస్తుందని ఆయన తెలియజేశారు.
రానున్న రోజుల్లో ప్రపంచానికి మరో స్కైలాబ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.
Astronauts Capture Shimmering Aurora Lights From Space: ఇటీవల కాలంలో సూర్యుడి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. సూర్యుడు మధ్య వయస్సుకు చేరుకోవడంతో సూర్యుడిపై భారీగా బ్లాక్ స్పాట్స్, సౌర జ్వాలలు, సౌరతుఫానులు సంభవిస్తున్నాయి. ఇందులో కొన్ని నేరుగా భూమి వైపు వస్తున్నాయి. అత్యంత ఆవేశపూరిత కణాలతో కూడిన సౌర తుఫానులు భూమిని తాకుతుంటాయి. అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం సౌరతుఫానులు భూమిపై పెద్దగా ప్రభావం చూపించలేవు. భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం ఈ తుఫానుల…
అంతరిక్షం నుండి మన స్వంత రాష్ట్రం లేదా నగరం ఎలా కనిపిస్తుందో చూడటం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. దానికి మరికొంత ఉత్కంఠను జోడిస్తూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి హైదరాబాద్ సిటీ లైట్లు ఎలా కనిపిస్తున్నాయనే చిత్రాన్ని నాసా తాజాగా విడుదల చేసింది. సిటీ లైట్లు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులుగా ఉన్నాయి – ఈ స్టేషన్ దక్షిణాసియా ఉపఖండం నుండి 262 మైళ్ల దూరం కక్ష్యలో ఉన్నట్లు చిత్రీకరించబడింది. కైరో, ఈజిప్ట్ నుండి –…
ఇంటర్నెట్ ప్రపంచంలో ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇంట్లో వంటలు వండుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. యూప్ ఒపెన్ చేసి కావాల్సినవి తెప్పించుకొని తింటున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఫుడ్ పాయింట్స్ నుంచి 10 లేదంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉండే వారికి డెలివరీ బాయ్స్ ఫుడ్‌ను డెలివరి చేస్తుంటారు. 248 మైళ్ల దూరంలో ఉండే వారికి ఫుడ్ డెలివరి చేయమంటే చేస్తారా? భూమిపై కాకుండా ఆకాశంలో 248 మైళ్ల దూరంలో ఉన్న వారికి…
ఆఫీసులోనో.. ఇంట్లోనో.. కూర్చొని.. నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్ నుంచి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఆర్డర్ చేస్తే.. కోరుకున్న చోటుకే ఫుడ్ వచ్చేస్తోంది.. ఇదంతా ఏ సిటీ, టౌన్‌లోనే అయితేనే సాధ్యం.. కానీ, ఆ హద్దులు చెరిపేసి.. అంతరిక్షంలోనూ ఫుడ్ డెలివరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ‘ఊబెర్ ఈట్స్’ ఫుడ్ డెలివరీ యాప్.. అయితే, అంతరిక్షం నుంచి ఆర్డర్ రావడం ఏంటి..? ఆ ఆర్డర్ ఎలా డెలివరీ చేశారు..? అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా…