Airtel: భారతి ఎయిర్‌టెల్ తాజాగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 798 మరో సరికొత్త ధరలో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్యాక్ 5 రోజుల చెల్లుబాటు కాలంతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్ ను 189 దేశాల్లో ఉపయోగించుకోవచ్చు. గడిచిన వారంలో ఎయిర్‌టెల్ భారతదేశపు మొట్టమొదటి “అన్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్” ప్లాన్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ రూ. 798 ప్రీపెయిడ్ IR ప్యాక్ ఫీచర్ల విషయానికి వస్తే.. 5…
Airtel: ప్రముఖ టెలికం సేవలందిస్తున్న ఎయిర్‌టెల్ భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ (IR) ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 189 దేశాల్లో అన్‌లిమిటెడ్ డేటా సేవలను పొందవచ్చు. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏ దేశానికి వెళ్లినా ప్రత్యేకంగా జోన్‌లు లేదా ప్యాక్‌లు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ప్లాన్‌తోనే 189 దేశాల్లో కనెక్ట్ అవ్వచ్చు. ఇది ప్రస్తుత రోజుల్లో…
Airtel Vs Jio: జియో, ఎయిర్‌టెల్ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ 2 సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. 5జీ యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. జియో ఇప్పటికే ఈ సర్వీసును ప్రారంభించింది. తాజాగా.. ఎయిర్‌టెల్ సైతం ఇదే ప్రకటన చేసింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు మరియు 239 రూపాయలు అంతకన్నా ఎక్కువ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ కస్టమర్లు ఇకపై అపరిమితంగా డేటా వాడుకోవచ్చని తెలిపింది.