Home
International Politics News
International Politics News News
-
Story Board: ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు..? యుద్ధం పేరు చెప్పి గేమ్స్ ఏంటి..?
Story Board: ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే నాటికే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపడమే కాకుండా.. అసలు యుద్ధాలే లేని ప్రపంచాన్ని సాకారం చేస్తానంటూ గప్పాలు కొట్టారు ట్రంప్. కానీ గద్దెనెక్కిన ఉరుము లేని పిడుగులా ఇరాన్ యుద్ధం తెచ్చి పెట్టారు. పోనీ యుద్ధమైనా సరిగా చేస్తున్నారా అంటే.. కనీస ప్రాథమిక అంచనాలు కూడా సరిపోలలేదు. దీంతో యుద్ధ క్షేత్రంలో అమెరికాకు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టైంది. ఇప్పుడు యుద్ధభూమి వదిలి వచ్చేద్దామనుకున్నా.. వీలుకావడం లేదని… -
PM Modi: ప్రపంచానికే పెద్దన్న మోడీ.. గ్లోబల్ లీడర్ల జాబితాలో నంబర్ వన్.. టాప్ 10లోనూ కనిపించని ట్రంప్..
Morning Consult: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. మరోసారి విశ్వ గురువుగా పేరు సాధించారు. అమెరికన్ డేటా అనలిటిక్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం, ప్రధానమంత్రి మోడీ 68 శాతం అద్భుతమైన ఆమోద రేటింగ్ (Approval Rating)ను పొందారు. ఈ అఖండ మద్దతుతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నాయకులను అధిగమించి ప్రపంచ నాయకుల జాబితాలో అగ్రస్థానంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. వరుసగా మూడోసారి… -
Trump: ట్రంప్ చైనా టూర్పై సందిగ్ధం.. కారణమిదేనా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనపై సందిగ్ధం నెలకొంది. ఏప్రిల్లో చైనాలో పర్యటించేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. కానీ ఇంతలోనే పశ్చిమాసియా యుద్ధం అట్టుడుకుతోంది. -
Khawaja Asif: ‘అమెరికా మనల్ని టాయిలెట్ పేపర్ కంటే హీనంగా వాడుకుంది’.. నిజం ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి
Khawaja Asif: అమెరికా గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ఎప్పుడు ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తుందో.. దేశాన్ని ఎందుకు వాడుకుంటుందో బాధిత దేశం నష్టపోయే వరకు తెలియదు. ఈ అంశంపై పాకిస్థాన్ పార్లమెంట్లో రచ్చ చోటు చేసుకుంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాకిస్థాన్ను ఉపయోగించుకుందని, పని అయిపోయిన తర్వాత టాయిలెట్ పేపర్ కంటే హీనంగా విసిరేస్తుందని విమర్శించారు. ఆసిఫ్ మాటల్లో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
-
OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
-
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
-
Ajit Doval: అజిత్ దోవల్కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!