‘పుష్ప’ మూవీతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ క్రేజ్ ఏకంగా హాలీవుడ్ మీడియాకు వెళ్ళింది.అవును ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ‘ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్’ పేరుతో భారత్లోనూ అడుగు పెట్టింది. కాగా ఈ తొలి పత్రిక ముఖ చిత్రంగా అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోలకు కూడా దక్కని గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం సంచలనంగా మారింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’…