Interfaith Relationship: కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్న 19 ఏళ్ల యువతిని అతని సోదరుడు చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రంలోని హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామంలో జరిగింది. యువతిని ఆమె సోదరుడు నితిన్ గ్రామంలోని చెరువులోకి తోసివేయడంతో మరణించింది. ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు.
college students suspended in Karnataka after altercation over interfaith relationship: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమ వ్యవహారం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో కొత్త వివాదానికి దారి తీసింది. మతాంతల సంబంధంపై కాలేజీలో జరిగిన గొడవలో 18 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యం. సస్పెండ్ అయిన విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో హిందూ బాలిక,…