Sangareddy: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం
- సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో దారుణం
- ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమై ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం
- ఏడు నెలలుగా ప్రేమ పేరుతో ఇన్ స్టాలో బాలికతో చాటింగ్.. కాల్స్
- ఇటీవల బాలిక గ్రామానికి వచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ పరిచయాలు కొంపముంచుతున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పరిచయాన్ని పెంచుకుని మాయమాటలు చెప్పి నయవంచనకు పాల్పడుతున్నారు కొంతమంది. సోషల్ మీడియాలో పరిచయం కాస్త.. అత్యాచారం వరకూ వెళ్లిపోతున్నాయి. కొందరు నిజాయితీతో స్నేహం చేస్తుంటే.. మరికొందరు కామాంధులు ప్రేమ పేరుతో అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారు. ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ వారి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. సోషల్ మీడియా అనేది ఇలాంటి వాళ్లకు అడ్డాగా మారింది. అందమైన అమ్మాయిలను ఎర వేసి పడేయడం.. ఆ తర్వాత వారి కోరికలను తీర్చుకోవడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే..
Read Also: Sangareddy: బంగారం కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు..
Also Read
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో దారుణం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇన్‌స్టాలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) జివంగి గ్రామానికి చెందిన చెందిన వినీల్ (19), న్యాల్కల్‌కి చెందిన ఓ బాలిక(16) పరిచయం ఏర్పడింది. ఏడు నెలలుగా ప్రేమ పేరుతో ఇన్‌స్టాలో బాలికతో చాటింగ్, కాల్స్ చేశాడు. కాగా.. ఇటీవల యువకుడు బాలిక గ్రామానికి వచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో.. యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
Read Also: Jai Hanuman Theme Song: ‘జై హనుమాన్’ థీమ్ సాంగ్ వచ్చేసిందోచ్
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!