Home
Instagram Reel
Instagram Reel News
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
Gandhi Reel Row: గుజరాత్‌లోని సూరత్‌లో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన రీల్ పోస్ట్ చేసిన కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటును అభ్యంతరకర రీతిలో చూపిస్తూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన మహిళను 47 ఏళ్ల సిమ్రాన్ పటేల్‌గా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్లు సిమ్రాన్ పటేల్ సూరత్‌లోని అదాజన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 10… -
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ చిత్రీకరణ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆలయ ప్రాంగణంలోని మహామండపం 7వ అంతస్తు రాజగోపురం వద్ద (చైర్మన్ కార్యాలయం సమీపంలో) ఒక యువతి డ్యాన్స్ చేస్తూ రీల్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో, ఆలయ పవిత్రతకు, ఆచార వ్యవహారాలకు భంగం కలిగిందని భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి… -
Samantha: సమంత పట్టుకున్న ‘ఆ’ చేయి రాజ్ దేనా?
మయోసైటిస్ మరియు పడి కోలుకున్న సమంత, ప్రస్తుతానికి సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. మీరు మాతృగా శుభం అనే సినిమా చేసిన ఆమె, ప్రస్తుతానికి సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉందని ప్రచారం ఉంది. అయితే, వీరిద్దరూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలాగే ఖండించలేదు. అయితే, మంగళవారం నాడు సమంత దుబాయ్ ట్రిప్ నుంచి ఒక వీడియో షేర్ చేసింది. అయితే, అక్కడ రాజ్ నిడిమోరు ఫేస్ కనిపించడం లేదు, కానీ చాలామంది అది… -
Uttar Pradesh: ఇదేం “రీల్స్” పిచ్చి.. ప్రయాణిస్తున్న రైలు కింద పడుకుని వీడియో..
Uttar Pradesh: ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. ప్రమాదకరమైన స్టంట్స్ చేసి వ్యూస్, ఫాలోవర్లను రాబట్టుకోవాలని కంటెంట్ క్రియేటర్లు చూస్తు్న్నారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ కు చెందిన ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకుని, ప్రయాణిస్తున్న ట్రైన్‌ని షూట్ చేశాడు. వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్లడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. -
Instagram Reels: ఇన్స్టాగ్రామ్ పిచ్చి.. పిల్లల ముందే భార్య దారుణ హత్య..
Instagram Reels: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌కి బానిస కావడం వల్లే భర్త హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతోనే సదరు వ్యక్తి, తన భార్యని చంపేశాడు. -
Mukesh Ambani-Virat Kohli: అంబానీ సర్.. మీరు విరాట్ కోహ్లీని కొనలేరు!
Virat Kohli Fan Instagram Reel Goes Viral: అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ల వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు చాలామంది అనంత్-రాధికల పెళ్లికి హాజరైనా.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం… -
Viral video: ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం రైలుపై సాహసం.. గాల్లో కలిసిన ప్రాణాలు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. యువత హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఫేమస్ కావడం కోసమో.. వ్యూస్ కోసమో.. లేనిపోని సాహసాలు చేసి కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. -
Instagram reel: పోలీస్ జీపుతో ఇన్‌స్టా రీల్ చేసి చిక్కుల్లో పడ్డాడు..
Instagram reel: ఇటీవల కాలంలో యువతకు రీల్స్ పిచ్చి పీక్స్‌కి చేరుకుంది. కొన్ని సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా కొందరికి తెలియడం లేదు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడు పోలీస్ జీపుతో ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి చిక్కుల్లో పడ్డారు. అతను చేసిన రీల్ వైరల్ కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. -
Viral Video: ఇన్స్టాగ్రామ్ రీల్‌కు పోజులిస్తుండగా జలపాతంలో జారిపడ్డాడు.. వీడియో వైరల్
ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్‌గా తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Malakpet Deer Meat: హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. ముగ్గురు అరెస్ట్.. తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం!
-
Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణకు కొత్త నిబంధన.. చిత్తూరు కలెక్టర్ సంచలన నిర్ణయం..
-
Sanjay Raut: ‘‘అల్బేనియా సుప్రీంకోర్టుకు నిప్పు’’.. సంజయ్ రౌత్ పోస్ట్‌పై రాజకీయ దుమారం..
-
SS Rajamouli-Mahesh Babu: బాబు సూపర్.. 100 అనుకుంటే 200 ఇచ్చారు!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!