Hyderabad: పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గరావుపై సస్పెండ్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనపై వేటు పడింది. బీపీ డౌన్ కారణంగా ఇన్‌స్పెక్టర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసులో డీసీపీ వెస్ట్ జోన్ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో ఇన్‌స్పెక్టర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ కేసులోదుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన డిసిపి వెస్ట్ జోన్ ఆయనను సస్పెండ్ చేసింది. కాగా ఈనెల…