పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఎంత హాట్‌హాట్‌గా సాగాయో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 1న ప్రారంభమైన దగ్గర నుంచి విపక్ష సభ్యులంతా సభలో గందరగోళం సృష్టిస్తూనే ఉన్నారు.
Bank Robbery: అది 19 జులై 1976... నైస్ సిటీ ఆఫ్ ఫ్రాన్స్... ఎప్పటిలాగే, ఉద్యోగులు ఇక్కడి సొసైటీ జనరల్ బ్యాంక్‌కి ఉదయం చేరుకుంటున్నారు. ఆ సమయంలో ఈ బ్యాంకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బ్యాంకుగా పేర్గాంచింది. ఎందుకంటే ఇక్కడ భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి.