ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 2019లో ప్రకటించిన తన డ్రీం ప్రాజెక్ట్ “ఇన్షల్లా”. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఆయన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అలియా భట్ జంటగా నటింపజేయాలని అనుకున్నారు. అయితే చిత్రనిర్మాత, సల్మాన్ ఖాన్ కు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేశారు. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ పట్టాలెక్కించడానికి భన్సాలీ సన్నాహాలు చేస్తున్నారట. కానీ సల్మాన్ ప్లేస్ లో…