దేశంలో రెండు మల్టీప్లెక్స్ దిగ్గజాలు కలవబోతున్నాయి. పీవీఆర్-ఐనాక్స్ సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఆదివారం రెండు కంపెనీలు అధికారికంగా ధ్రువీకరించాయి. అయితే మెక్సికన్ మల్టీపెక్స్ దిగ్గజం సినీపోలీస్‌కు పీవీఆర్ ట్విస్ట్ ఇచ్చింది. కొన్నిరోజుల కిందట వరకు సినీపోలీస్‌ను కొనుగోలు చేయాలని పీవీఆర్ ప్రయత్నించింది. అయితే తాజాగా సినీపోలీస్‌కు హ్యాండ్ ఇచ్చి ఐనాక్స్‌తో పీవీఆర్ సంస్థ చేతులు కలిపింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంస్థలు ఒకటి కావాలని నిర్ణయించాయి. కాగా పీవీఆర్-ఐనాక్స్ డీల్ దేశీయ ఫిల్మ్…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇండియాలో మెల్ల మెల్లగా సాధారణ వాతావరణం నెలకొంటోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్లన్నీ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షక ఆదరణ కూడా బాగుంది. దీనిని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా థియేటర్లను ఓపెన్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆ బాటలో మహారాష్టలో ఈ నెల 22 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సంస్థ ఐనాక్స్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 22న మూవీ లవర్స్ కి…