మార్కెట్ లో స్మార్ట్ టీవీలకు కొదవ లేదు. ప్రముఖ కంపెనీలన్నీ అదిరిపోయే ఫీచర్లతో టీవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీతో స్మార్ట్ టీవీలు తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాదు సేల్స్ ను పెంచుకునేందుకు బంపరాఫర్లను ప్రకటిస్తున్నాయి. ఏకంగా వేలల్లో డిస్కౌంట్ అందిస్తున�