విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్ట్ జట్టు ఈ నెలలో మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా ఈ టూర్ కు వెళ్ళాక ముందే టీం ఇండియా కు షాక్ తగిలింది. అదేంటంటే… ఈ సిరీస్ లో టీం ఇండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ టూర్ కు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ సమయంలో రోహిత్ కి గాయం అయినట్లు తెలిపిన బీసీసీఐ… ఆ…