Infosys: ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం పతనమయ్యాయి. కంపెనీ షేర్లు 4.3 శాతం క్షీణించి రూ.1402.10కి చేరాయి. ఇన్ఫోసిస్ 2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను తగ్గించింది.
IT Job Cuts: ఉపాధి కల్పనలో ఐటీ రంగం అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో పరిస్థితి బాగా లేదు. గత ఆరు నెలలుగా ఈ రంగంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.
Canada-India Issue: కెనడా- భారత్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. కెనడియన్ డబ్బు భారతీయ స్టాక్ మార్కెట్‌లోని అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టబడింది.
Infosys: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సత్తా చాటింది. టైమ్ వరల్డ్ టాప్ 100 బెస్ట్ కంపెనీల్లో స్థానం సంపాదించింది. భారత్ నుంచి టాప్ 100లో నిలిచిన ఏకైక కంపెనీగా ఉంది. భారతదేశానికి చెందిన మరో 7 కంపెనీలు టాప్ -750 కంపెనీల జాబితాలో ఉన్నాయి.
Nandan Nilekani: భారత దేశంలో 47ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈ తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తని దేశంలోని రెండవ అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ నాయకుడు నందన్ నీలేకని అన్నారు.
Infosys: ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికమాంద్యం భయాలు, దీంతో పాటు కంపెనీల ఆదాయం తగ్గడం ఇలా పలు సమస్యలను ఎదుర్కొంటోంది ఐటీ ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ దిగ్గజాలు ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్ధేశ్యంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేశాయి.
తాను చదువుకున్న విద్యాసంస్థకు భారీ విరాళాన్ని ప్రకటించారు పూర్వ విద్యార్థి. విరాళం అంటే లక్షనో.. రెండు లక్షలో కాదు..ఏకంగా రూ. 315 కోట్లను విరాళంగా ప్రకటించారు.
Infosys: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ‘వర్క్ ఫ్రం హోం’ పాలసీని ముగించింది. క్రమంగా తన ఉద్యోగులను ఆఫీసులకు రావాలని పిలుస్తోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని పరిచయం చేశాయి. గత రెండేళ్లుగా కోవిడ్ దాదాపుగా తగ్గిపోయింది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, అతని భార్య సుధా ఎన్ మూర్తి, కుమారుడు రోహన్ మూర్తి మరియు కుమార్తె అక్షతా మూర్తితో సహా మూర్తి కుటుంబం, ఐటి మేజర్ డివిడెండ్ చెల్లింపు యొక్క ప్రధాన లబ్ధిదారులలో ఒకరు.