ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్షా ఘై కల్రా భర్త అంకిత్ కల్రా ఆకస్మిక మరణానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అభిమానులను షాక్‌కు గురిచేసింది. అంకిత్ కల్రా వయసు 29. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగభరితమైన పోస్ట్‌లో హృదయపూర్వక సందేశంతో అంకిత్ చిత్రాన్ని పంచుకున్నారు.