Infinix GT 30 Pro: ఇన్ఫినిక్స్ తన ప్రీమియమ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో తాజా మోడల్ అయిన Infinix GT 30 Pro ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 144Hz AMOLED డిస్‌ప్లే, పవర్‌ఫుల్ Dimensity 8350 Ultimate ప్రాసెసర్, షోల్డర్ ట్రిగ్గర్స్ వంటి ప్రత్యేక గేమింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది గేమింగ్ లవర్స్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోడల్. డిస్‌ప్లే, డిజైన్: GT 30 ప్రో ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్…