న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు మొబైల్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మొబైల్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరో మొబైల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ ఫినిక్స్ 7 వేల కంటే తక్కువ ధరలో ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 9హెచ్డీ ఫోన్ ను…