Infinix Hot 60i 5G: ఇన్ఫినిక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G (Infinix Hot 60i 5G)ను ఆగష్టు 16న భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ కానుందని అధికారికంగా వెల్లడించింది. ఈ మైక్రోసైట్, కంపెనీ సమాచారం ప్రకారం, ఫోన్ యొక్క డిజైన్, చిప్‌సెట్, బ్యాటరీ సామర్థ్యం వంటి ముఖ్యమైన స్పెసిఫికేషన్లు తెలిసిపోయాయి. ఈ ఫోన్ MediaTek Dimensity 6400 SoC బంతి…