వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది.యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత సినిమా అవకాశాలను అందుకుంది..పలు సినిమాల లో సిస్టర్ పాత్రలలో నటించి మెప్పించింది.బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక బేబీ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సాయి రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా గా విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఈ సినిమా…