భారత్, వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. వడోదర వేదికగా జరగనున్న మొదటి వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. స్మతీ మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్లపైనే భారత్ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. దీప్తి శర్మ, రేణుకా సింగ్, టిటాస్ సధులు బౌలింగ్ భారం మోయనున్నారు. ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్…