వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు మరోసారి ఓడిపోవడంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియాను భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినంధించారు. భారత ఘన విజయం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.
ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. భారత ఇన్సింగ్స్ తర్వాత ప్రారంభమైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో ఫీల్డ్ ఎంపైర్లు మ్యాచ్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించారు.
టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై పాక్ లోగో మిస్ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. కావాలనే పాకిస్తాన్ పేరును మిస్ చేశారంటూ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు.
ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రికార్డు కోహ్లి తన పేరు మీద లిఖించుకున్నాడు. 2012 ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ పై ఏకంగా 183 రన్స్ చేసి రికార్ట్ సృష్టించాడు. తాజాగా ఆసియాకప్ ఆరంభ గేమ్ నేపాల్ తో పాక్ ఆడిన మ్యాచ్ లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజం 151 పరుగులు చేశాడు. దీంతో ఈ జాబితాలో రెండో స్ధానానికి చేరుకున్నాడు.