బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. నటి, బీజేపీ ఎంపీ అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కంగనా తెలియజేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అమ్మమ్మతో కలిసి ఉన్న కొన్ని చిత్రాలను పంచుకున్నారు. నవంబర్ 8వ తేదీ శుక్రవారం రాత్రి కంగనా రనౌత్ అమ్మమ్మ మరణించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె శనివారం తన అభిమానులకు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మకు…