విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారి హుండీని లెక్కించారు ఆలయ సిబ్బంది. అమ్మవారి ఆలయంలో 31 రోజుల హుండీని లెక్కించారు. హుండీ లెక్కింపులో మొత్తం నగదు నాలుగు కోట్ల 57 లక్షల 31,258 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. దీనిలో బంగారం 400 గ్రాములు, వెండి 7 కేజీల 650 గ్రాములు వచ్చింది. అంతే కాకుండా 14 దేశాల నుంచి విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభ్యమైంది. పలు దేశాల విదేశీ కరెన్సీ 524 యూఎస్ఏ డాలర్లు,…