మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్‌తో కలిసి తన హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ అదృశ్యమయ్యారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా వారిని కనుగొనాలని కోరారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో యాచకులకు భిక్ష ఇవ్వడంపై ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్కడి లోకల్ ప్రభుత్వం భిక్ష ఇవ్వడం, తీసుకోవడం నిషేధించింది.
Bhopal Gas Tragedy : మధ్యప్రదేశ్‌లోని యూనియన్ కార్బైడ్ విషపూరిత వ్యర్థాలను తీసుకురావడాన్ని నిరసిస్తూ పితాంపూర్‌లో పెద్ద దుమారం చెలరేగింది. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కలియుగి కొడుకు తన తండ్రిని కత్తితో 13 సార్లు దారుణంగా దాడి చేశాడు. దీంతో అతను కేకలు వేయడం మొదలు పెట్టాడు.
MadhyaPradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగు చూసింది. దాదాపు ఆరు నెలల క్రితం తనను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది.
Indore: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాయంత్రం 5 గంటలకు అగ్నిమాపక శాఖకు మంటలు వ్యాపించినట్లు సమాచారం. అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలంలో ఉంది.
Madhya Pradesh: నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. రక్త సంబంధీకులైనా రూపాయి కోసం కొట్టుకు చస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్య ప్రదేశ్లో చోటుచేసుకుంది.