ఇప్పటి చిన్న పిల్లలకు చేతిలో ఫోన్ వుంటే చాలు అందులోనే ప్రపంచం వుంటుంది. అది వుంటే తిండి నిద్ర, నీరు ఏమీ అవసరం వుండదు. ఫోన్ చూసుకుంటూ పక్కన ఏంజరుగుతుందో కూడా గమనించరు. అలా మారింది మన ప్రపంచం. నూటికి తొంభైతొమ్మిది శాతం యువత ఇప్పుడు ఫోన్ తోనే గడపేస్తుంది. కొందరికైతే అదే ప్రపంచం. గేమ్ ఆడుకుంటూ ప్రపంచాన్నే మరిచి అందులో ఆడుతున్నది వారే అన్నట్లు ఫీలవుతూ అందులో నిమగ్నమైపోతారు. ఫోన్ లో గేమ్‌కు బానిసైన ఓ…