‘పుష్ప 2’ సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.సుకుమార్, అల్లు అర్జున్ అనుకున్నది సాధించారు.అయితే ఏ హీరో అయిన, డైరెక్టర్ అయిన ఇలాంటి ఒక భారీ హిట్ కొడితే చాలు.. కనీసం ఇలాంటి ప్రాజెక్ట్‌లో చిన్నపాత్ర చేసిన చాలు అనుకుంటారు. కానీ ఓ టాలీవుడ్…