Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించి భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఈరోజు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి తన ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
కొత్తగ కొలువు తీరిన లోక్ సభ స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. స్పీకర్‌గా ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాసేపు ఎన్డీయే కూటమితో చర్చించనుంది 11.30 గంటలకు ఎన్డీయే సమావేశం ఉంది. ఈరోజు స్పీకర్ పేరును బీజేపీ ప్రతిపాదించనుంది. ఇప్పటికే మిత్రపక్షాలతో స్పీకర్ ఎంపికపై చర్చించారు…
Kangana Ranaut Comments On Political Life: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యకేంగా చెప్పాలిసిన పని లేదు. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకపక్కరాజకీయాల్లో అడుగు పెట్టింది. బీజేపీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 74 వేలకు పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యసింగ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలిచినా అనంతరం ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా…
భారతదేశంలో బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంపై దృష్టి సాధించింది, దీనితో నాయకత్వంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, నడ్డాకు మంత్రి పదవితో పాటు పార్టీ అధినేత స్థానం ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా నడ్డా పార్టీ నాయకత్వ స్థానం వదులుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో, కిషన్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇవ్వడంతో, ఆయన నాయకత్వ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రంలో నాయకత్వ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఆ సమాచారం కొరకు…
2024 పార్లమెంట్ ఎన్నికల్లో, 4 యువ ఎంపీలు సీనియర్ నేతలపై విజయం సాధించి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. వీరు తమ అత్యుత్తమ ప్రదర్శనతో సత్తా చాటి చిన్న వయస్సులోనే ఎంపీలుగా ఘనత సాధించారు. బీహార్ సమస్తిపూర్ నుంచి నితీష్ కుమార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అశోక్ చౌదరి కుమార్తె శశాంభవీ చౌదరి(25) 1,87,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజస్థాన్‌లో భరత్పూర్ నుంచి సంజన జాతవ(25) 51,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యూపీలోని కౌసాంబినుంచి సమాజ్వాదీ పార్టీ తరపున…