భారతదేశంలో బీజేపీ పలు రాష్ట్రాల్లో అధికారంపై దృష్టి సాధించింది, దీనితో నాయకత్వంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జేపీ నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, నడ్డాకు మంత్రి పదవితో పాటు పార్టీ అధినేత స్థానం ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా నడ్డా పార్టీ నాయకత్వ స్థానం వదులుకోవాల్సి వచ్చింది. తెలంగాణలో, కిషన్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇవ్వడంతో, ఆయన నాయకత్వ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రంలో నాయకత్వ మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఆ సమాచారం కొరకు కింది వీడియో చుడండి..