వరల్డ్ సినిమాలో ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ప్రతి సినీ అభిమాని నుంచి వచ్చే ఒకేఒక్క ఐకానిక్ క్యారెక్టర్ పేరు ‘హెన్రీ వాల్టన్’. ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ 80’ల నుంచి ఇప్పటివరకూ సినీ అభిమానులని ‘ఇండియానా జోన్స్’ సినిమాతో అలరిస్తూనే ఉన్న ఉంది. ‘ఇండియానా జోన్స్’ ది బెస్ట్ అడ్వెంచర్ సినిమా ఎవర్ మెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా అనే చెప్పాలి. దర్శక ధీరుడు రాజమౌళి మాటల్లో ‘ఇండియానా జోన్స్’ వినిపించే అంతగా…