టీమిండియా మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో అద్భుతంగా ఆడిందని కొనియాడారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఎంతో కష్టమని, తీవ్ర ఒత్తిడిలో కూడా తక్కువ బంతుల్లోనే భారీగా పరుగులు చేసిందన్నారు. రిచాకు 22 ఏళ్లే అని, ఎంతో భవిష్యత్ ఉందన్నారు. రిచా.. ఏదో ఓరోజు భారత కెప్టెన్ కావాలని తాను ఆశిస్తున్నట్లు గంగూలీ చెప్పారు. వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత…
Women’s World Cup Final: నవీ ముంబైలో ఆదివారం భారతీయుల కలను టీమిండియా మహిళా జట్టు నిజం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ODI ప్రపంచ కప్‌ను ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ముద్దాడింది. అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం రూపొందించిన జట్టు పాటను హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం మైదానంలో ఆవిష్కరించారు. ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది, ఇతర సభ్యులు ఆనందోత్సాహాలతో పాటను హృదయపూర్వకంగా పాడారు. ఈ సందర్భంగా భారత సెమీఫైనల్ హీరో…
Sushila Meena: టీమిండియా బౌలర్లు లో ఒక్కరైనా జహీర్ ఖాన్ లాగా బౌలింగ్ చేసే యువ క్రికెటర్ సుశీలా మీనా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి నోటా మారుమోగుతోంది. ఈమె టాలెంట్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని, దేశవ్యాప్తంగా సుశీలా గురించి చర్చ మొదలైంది. సుశీలా మీనా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పేద…