Home
Indian Woman
Indian Woman News
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులకు మరో ఘోరం జరిగిపోయింది. గుజరాత్‌కు చెందిన భారతీయ మహిళను అత్యంత దారుణంగా దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. -
US: అమెరికాలో ఘోరం.. భార్యతో పాటు ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై
అమెరికాలో దారుణం జరిగింది. భారతీయ వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుటుంబ వివాదాల్లో అదుపు తప్పి తుఫాకీతో కాల్పులు జరపగడంతో భార్య, ముగ్గురు బంధువులు ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు వేరే గదిలో తలదాచుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. -
Canada: కెనడాలో దారుణం.. భారతీయ మహిళ హత్య
కెనడాలో దారుణం జరిగింది. భారతీయు మహిళ హిమాన్షి ఖురానా (30) హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనుమానిత సన్నిహిత భాగస్వామి అబ్దుల్ గఫూరిపై టొరంటో పోలీసులు కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేశారు. ఆచూకీ తెలియజేయాలని కోరారు. -
US: ఓ భారతీయ మహిళ పిచ్చిచేష్టలు.. స్టోర్‌లో చోరీ చేస్తూ పట్టివేత
అగ్ర రాజ్యం అమెరికాకు వెళ్లిన కొంత మంది భారతీయ మహిళలు పిచ్చిచేష్టలకు పాల్పడుతున్నారు. జూలైలో ఓ స్టోర్‌లో దొంగతనం చేస్తూ భారతీయ మహిళ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. -
US: సోర్ట్‌లో ఖరీదైన వస్తువులు దొంగతనం.. భారతీయ మహిళ అరెస్ట్
అమెరికాలో భారతీయ మహిళ దొంగతనానికి పాల్పడింది. టార్గెట్ స్టోర్‌లో రూ. లక్షకుపైగా విలువైన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడింది. బాడీక్యామ్ వీడియోలో చోరీకి పాల్పడిన ఘటన రికార్డయ్యింది. అమెరికాను సందర్శించేదుకు వచ్చిన ఆమెను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. -
Crime News: లండన్‌లో 24 ఏళ్ల భారతీయ మహిళ హత్య.. భర్తే కాలయముడు
లండన్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల భారతీయ యువతి హర్షిత బరేలా హత్యకు గురైంది. నవంబర్ 14న ఆమె మృతదేహాన్ని కారు ఢిక్కీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. తన కూతురు హత్యపై తల్లి సుదేష్ కుమారి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త తనను చంపేస్తానని తన కూతురు కొన్ని వారాల క్రితమే చెప్పిందని తెలిపింది. -
IC-814 Plane Hijack: భారతీయ మహిళకు శాలువాపై పుట్టినరోజు శుభాకాంక్షలు రాసిచ్చిన ఉగ్రవాది!.. అది ఇంకా ఆమెతోనే ఉంది
IC 814 హైజాక్ సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ లో టెర్రరిస్టుల పేర్లపై వివాదం కొనసాగింది. కాగా.. దీనికి సంబంధించిన తాజా వార్త చక్కర్లు కొడుతోంది. చండీగఢ్‌లోని మణిమజ్రాకు చెందిన పూజా కటారియా తన భర్తతో కలిసి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. -
Pakistan : ఏడాది తర్వాత పాక్ జైలు నుంచి విడుదలైన తల్లీకొడుకు
Pakistan : అసోంలోని నాగావ్ జిల్లాకు చెందిన వహీదా, ఆమె కుమారుడు గత ఏడాది అక్రమంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి పట్టుబడ్డారు. మహిళ, ఆమె కుమారుడు పాకిస్తాన్లో ఒక సంవత్సరం జైలు జీవితం గడిపారు. -
Viral video: బస్సులో ఉండగా పురిటినొప్పులు.. డ్రైవర్ ఆలోచనతో సుఖంగా ప్రసవం..!
మనసుంటే మార్గముంటది అని పెద్దలు అంటుంటారు. అలాగే అపాయంలో ఉపాయం కలిగి ఉండడం కూడా చాలా అవసరం. ఇదంతా ఎందుకంటారా? ఓ బస్సు డ్రైవర్ చేసిన పనిని శెభాష్ అనకుండా ఉండలేరు. -
Australia floods: ఆస్ట్రేలియాను ముంచెత్తిన వరదలు.. భారతీయురాలి మృతి
ఆస్ట్రేలియాను (Australia floods) భారీ వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు, భవనాలు అన్ని ఏకమైపోయాయి. పలు కార్లు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది.
తాజావార్తలు
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
-
Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Ramayana: ‘రామాయణ’కు హైప్ కోసం కొత్త స్ట్రాటజీ.. ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్స్!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!