సూపర్ హీరో స్టోరీలకు హాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనూ ఫుల్ క్రేజ్. ఈ తరహా కథలు గతంలో బీటౌన్‌లో అడపాదడపా చూశాం. మిస్టర్ ఇండియా నుండి క్రిష్, రా వన్ ఈ జోనర్ కిందకే వస్తాయి. ఇక సౌత్‌లో ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా అరుదు. తెలుగులో అప్పుడెప్పుడో సీనియర్ ఎన్టీఆర్ సూపర్ మ్యాన్‌గా అలరిస్తే.. రీసెంట్‌గా హనుమాన్‌లో తేజసజ్జా సూపర్ హీరోగా కనిపించాడు. ఈ సినిమా మంచి హిట్ సాదించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఫీమేల్ సూపర్…