Home
Indian Sports
Indian Sports News
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
PM Modi: జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా దేశంలోని క్రీడాకారులు, యువతతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా సంభాషించారు. 'ఖేలో ఇండియా డైలాగ్ - ఖేల్ కీ బాత్, ప్రధాని మోడీతో' అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్లు, యువత, యువ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు 1,500కి పైగా విద్యాసంస్థల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది యువతీ యువకులు… -
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
Khelo India : భారత క్రీడారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ‘ఖేలో ఇండియా’ పథకం 2026-31 కాలపరిమితికిగాను ఏకంగా రూ. 36,441 కోట్ల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంతో పోలిస్తే ఈ వ్యయం దాదాపు 8 రెట్లు పెరగడం గమనార్హం. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అథ్లెట్ల సంఖ్యను 10 రెట్లు పెంచడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) డిప్యూటీ డైరెక్టర్ హిమ బిందు… -
CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సింగ్ స్టార్ ప్రీతి పవార్ ఘన విజయం సాధించి దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 54 కేజీల బ్యాంకమ్‌వెయిట్ కేటగిరీ ఫైనల్లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నాపై 5-0తో ఏకగ్రీవ నిర్ణయంతో ఘనవిజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 22 ఏళ్ల ప్రీతి రింగ్‌లో మొదటి రౌండ్ నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కచ్చితమైన పంచ్‌లు విసురుతూ, వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా… -
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
వినేష్ ఫోగట్ తన ఆటతో విజృంభించింది. తగ్గేదేలే అంటూ తన సత్తా ఏంటో చూపించింది. ప్రత్యర్థిని తన నైపుణ్యంతో కట్టడి చేసింది. దీంతో ట్రయల్స్‌లో విజయం సాధించి అజేయంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
Ram Charan : ప్రధాని మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనిల్ కామినేని నాయకత్వంతో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను తెలిపేందుకు ప్రధాని మోడీని కలిసినట్టు చరణ్ వివరించాడు. ‘ప్రధాని మోడీ గారిని కలిసినందుకు గౌరవంగా ఉంది. ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల… -
Asian Athletics Championships 2025: ముగిసిన ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్-2024.. 24 పతకాలతో భారత్..!
Asian Athletics Championships 2025: 26వ ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ 24 పతకాలతో విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించింది. చివరి రోజున బంగారు పతకాలు రాకపోయినా, భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో మెరిశారు. ఇందులో మహిళల 5000 మీటర్ల పరుగు పోటీలో పరుల్ చౌధరీ 15:15.33 సెకన్లతో రెండవ స్థానంలో నిలిచి తన రెండవ రజతాన్ని గెలుచుకుంది. ఆమె ఇంతకు ముందు 3000మీటర్ల స్టీపుల్ చేజ్ లో… -
Nagpuri Ramesh : ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై సస్పెన్షన్ వేటు
ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. రమేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెల్లడించింది. నాగపురి రమేష్ దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి. డోప్ టెస్ట్ కు సాంపిల్స్ ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. ఈ అంశంలో వారికీ కోచ్ గా ఉన్న నాగపురి రమేష్ పై వేటు పడింది. కాగా.. నాగపురి రమేష్ గతంలో ద్రోణాచారి అవార్డు… -
Padma Awards: అశ్విన్‌కు పద్మ శ్రీ, పిఆర్ శ్రీజేష్‌కు పద్మ భూషణ్..
పలువురు క్రీడాకారులకు పద్మ అవార్డులు దక్కాయి. భారత మాజీ హాకీ గోల్‌కీపర్ PR శ్రీజేష్‌కు పద్మభూషణ్.. ఆర్ అశ్విన్, ఫుట్‌బాల్ లెజెండ్ IM విజయన్‌లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. అంతేకాకుండా.. హర్విందర్ సింగ్, సత్యపాల్ సింగ్‌లకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. -
Sushila Meena: కేంద్ర మంత్రిని క్లీన్ బౌల్డ్ చేసిన లేడీ జహీర్ ఖాన్.. వీడియో వైరల్.
Sushila Meena: టీమిండియా బౌలర్లు లో ఒక్కరైనా జహీర్ ఖాన్ లాగా బౌలింగ్ చేసే యువ క్రికెటర్ సుశీలా మీనా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి నోటా మారుమోగుతోంది. ఈమె టాలెంట్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని, దేశవ్యాప్తంగా సుశీలా గురించి చర్చ మొదలైంది. సుశీలా మీనా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పేద… -
PV Sindhu: తన వివాహానికి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించిన పీవీ సింధు
ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా పీవీ సింధు వివాహం జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరు కావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తన వివాహానికి హాజరు కావాలని పీవీ సింధు ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?