Eyebrow Coding: సమాచారాన్ని చేరవేయడానికి భాష ఒక ప్రాథమిక సాధనం. ఆలోచనలు, భావాలు, వాస్తవాలను మాటలు, లిఖితపూర్వకంగా వ్యక్త పరుస్తాం. అంతేకాదు.. సంజ్ఞల ద్వారా సైతం మాట్లాడొచ్చు. సంజ్ఞల ద్వారా భావాలను వ్యక్త పర్చడంలో ఇద్దరు చిచ్చర పిడుగులు ఆరితేరారు. ఈ ఇద్దరు విద్యార్థినుల మధ్య ఒక్క మాట కూడా వినిపించదు. పెదవులు కదలవు. అయినప్పటికీ సమాచార మార్పిడి మాత్రం అద్భుతంగా జరుగుతుంది. ఒకరు కనుబొమ్మలను కదిలిస్తే చాలు.. మరొకరు ఆ సంకేతాన్ని క్షణాల్లో అర్థం చేసుకుని…