ఇండియన్ రైల్వేలో ఓ సంఘటన ప్రస్తుతం అందరిని ఆందోళనకు గురి చేస్తుంది. అయితే రైలులోని ఏసీ కోచ్ లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్ లో మ్యాగీ తయారు చేసింది. ఆమె మ్యాగీ తయారు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీడియో వైరల్ అవడంతో..రైల్వే అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. Read Also:Heart Attack: తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు ఎందుకు వస్తుందో మీకు తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ…