Indian Racing League: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలు వాయిదా పడడం లేదా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం జరుగుతోంది.
Naga Chaitanya buys Hyderabad Blackbirds Motorsport team : అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమాలో కానిస్టేబుల్ శివ అనే పాత్రలో నాగచైతన్య కనిపించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమాలు ఎంపిక…
హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ కు బ్రేక్ పడింది. ఎన్టీఆర్ గార్డెన్స్, ప్రసాద్ ఐమాక్స్ పరిసరాల్లో చిరు జల్లులు కురవడంతో ఇప్పటి వరకు జరగాల్సిన ప్రాక్టీస్ రేస్ ఆలస్యం కానుంది. మెయిన్ రేస్ మధ్నాహ్నం 3 గంటల నుండి ప్రారంభం కానుంది. ఇవాళ, రేపు ఇండియన్ రేసింగ్ లీగ్ చివరి సిరీస్ నిర్వహించనున్నారు. సాగర్ తీరంలో కార్ రేసింగ్కు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇండియా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక అయింది. నిన్న మెరుపు వేగంలో దూసుకెళ్తున్న కార్లు.. సరికొత్త సందడితో రేసింగ్ పోటీలు హైదరాబాద్ వాసుల్ని ఉర్రూతలూగించాయి. ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది.
ఇండియా మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ హిస్టరీలో సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక అయింది. దేశంలో తొలి స్ర్టీట్ సర్క్యూట్ రేసుకు మన మహానగరం సిద్ధమైంది. నేడు రేపు హుస్సేన్ సాగర్ లేక్‌లో భారతదేశానికి చెందిన స్ట్రీట్ సర్క్యూట్ రేసుల ప్రారంభ ఎడిషన్ ‘ఇండియన్ రేసింగ్ లీగ్’ మొదటి రేసును హైదరాబాద్ నగరం నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది.