Indian Racing League: రెండో రోజు ప్రారంభమైన రేసింగ్.. నేటి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Racing League: హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. రేసింగ్ లీగ్ జోరుగా సాగుతోంది. ఇండియన్ రేసింగ్ లీగ్ హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో కొనసాగుతోంది. రయ్ రయ్ మంటూ వేగంగా దూసుకుపోతున్న కార్లు, ప్రేక్షకుల కేరింతలతో ఆ పరిసరాల్లో సందడి నెలకొంది. రెండో రోజు రేసింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. అయితే.. ఈ రేసింగ్ చూసేందుకు ఉదయం 8 గంటల నుంచే సందర్శకులను గ్యాలరీల్లోకి అనుమతించారు. దీంతో గ్యాలరీలోని సందర్శకులు రేసింగ్ చూస్తూ కేరింతలతో ఆప్రాంతమంతా సందడివాతావరణం నెలకొంది.
నేటి షెడ్యూల్:
* ఉదయం 9 గంటలకు ఫార్ములా-4 క్వాలిఫైయింగ్ రేస్
* 9.20గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 1
* 9.40గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 2
* 10.15గంటలకు ఫార్ములా 4లో రేస్ 1 స్టార్ట్
* 11.10 గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్-1
* మధ్యాహ్నం 12 గంటలకు ఫార్ములా 4లో రేస్ -2
* మధ్యాహ్నం 1.35 గంటలకు ఫార్ములా 4లో రేస్ -3
* మ. 2.30 కి ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్ 2
* మధ్యాహ్నం 3.50కు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్-3 స్టార్ట్
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
అయితే.. ఐఆర్ఎల్ నిన్న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇవాళ ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 12 కార్లు, 6 జట్లు, 24 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఇక, రహదారి అభివృద్ధి, ఇతర మౌలిక వసతులకు హెచ్ఎండీఏ రూ.90 కోట్ల వరకు వెచ్చించింది.
Olympics: ఒలింపిక్స్‌లోనూ టీ20 క్రికెట్ మెరుపులు.. ఎప్పటి నుంచి అంటే..?
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!