ఇండియన్ నేవీ SSC ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ నేవీలో SSC ఎగ్జిక్యూటివ్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టుతో కనీసం 60% మార్కులు పొంది ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి (కంప్యూటర్…
భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో చేరాలని యువత కలలుకంటుంటారు. నేవీలో చేరి దేశ రక్షణలో భాగం కావాలని భావిస్తుంటారు. మరి మీరు కూడా నేవీలో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో చేరే అవకాశం వచ్చింది. అవివాహిత పురుషులు, మహిళలు చేరొచ్చు. ఇటీవల ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) జనవరి 2026 (ST 26…