కామెడి నుంచీ యాక్షన్ దాకా, రొమాన్స్ నుంచీ ఫ్యాంటసీ దాకా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేస్తుంటాడు అక్షయ్ కుమార్. ఆయనంత స్పీడ్ గా మూవీస్ సైన్ చేసే మరో స్టార్ హీరో ఎవరూ బాలీవుడ్ లో లేరు. ఆయన ఖాతాలో మరో ఇంట్రస్టింగ్ బయోపిక్ పడబోతోందా? అవుననే అంటున్నారు బీ-టౌన్ ఇన్ సైడర్స్! ప్రస్తుతం ‘ఖిలాడీ’ స్టార్ తో ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ చర్చలు జరుపుతున్నాడట. ఆల్రెడీ రెండు, మూడు మీటింగ్స్…