Anti-Immigration Rally: ఆస్ట్రేలియాలో ఆదివారం ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ అనే వలస వ్యతిరేక ర్యాలీని అక్కడి ప్రజలు నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. వారి ప్రదర్శనలో ప్రముఖంగా భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం ఈ వలస వ్యతిరేక ర్యాలీని ఖండించింది. వాళ్లు నిర్వహించిన ప్రదర్శనలను ద్వేషాన్ని రెచ్చగొట్టేవిగా ఉన్నాయని చెప్పింది. ఆస్ట్రేలియా జనాభాలో మూడు శాతం మంది భారత సంతతికి చెందిన వాళ్లు ఉన్నారు. ఈసందర్భంగా నిరసనకారులు…