ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనల్స్ సందర్భంగా ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు విజయ్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’లో షణ్ముఖ ప్రియ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ కు తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. షణ్ముఖ ప్రియ ఆమె తల్లి హైదరాబాద్‌లోని…