తెలుగు డెడికేటెడ్ ఒటీటీ ‘ఆహా’కి ఆకాశాన్ని తాకే క్రేజ్ తెచ్చాడు ‘నట సింహం నందమూరి బాలకృష్ణ’. ఆహాకి బాలయ్య ఎంత హెల్ప్ అయ్యాడో, బాలయ్యకి కూడా ఆహా అంతే హెల్ప్ అయ్యింది. ఈరోజు బాలయ్య ఇమేజ్ చేంజ్ అయ్యి, ఆయన గురించి ప్రతి ఒక్కరు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం ‘ఆహా’నే. ఆహా కోసం ‘అన్-స్టాపబుల్’ టాక్ షో చేసి, టాక్ షోల చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించాడు బాలయ్య. తాజాగా మరోసారి బాలయ్య…
మొన్నటి దాకా అందరూ కరోనా, వైరస్, కంటైన్మెంట్, క్వారంటైన్ లాంటి పదాలు వాడారు. కానీ, ప్యాండమిక్ చలువతో ఇప్పుడు అందరి నోళ్లలో వ్యాక్సిన్, జ్యాబ్స్, ఇనాక్యులేషన్, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ లాంటి పదాలు తెగ నానుతున్నాయి. గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రియల్ గా ఫాస్ట్ పేస్ లోకి వచ్చేసింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు టీకాలు ఎక్కువ మందికి ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఐడల్ 12 కంటెస్టెంట్స్ కూడా కరోనాకు విరుగుడుగా…