బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన ‘హోమ్‌బౌండ్’ సినిమా, 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి.. ఇండియా తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. దర్శకుడు నీరజ్ ఘైవాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, శుక్రవారం (సెప్టెంబర్ 20) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అధికారికంగా ప్రకటించబడింది. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా ఈ ఘనతపై స్పందించారు. Also Read : Sunny Leone : వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా సన్నీ…
Lucky Bhasker : రీసెంట్ గా వచ్చి భారీ హిట్ అయిన సినిమాల లిస్టులో లక్కీ భాస్కర్ కచ్చితంగా ఉంటుంది. మొదట్లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వచ్చింది ఈ మూవీ. సామాన్యుడు గెలిస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది ఈ మూవీ. దీనికి సీక్వెల్ రావాలంటూ ఎప్పటి నుంచో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దానిపై క్లారిటీ ఇచ్చారు వెంకీ…
Oscar Nominations: లాస్ ఏంజెలెస్‌లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్‌ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు…
Russia President: రష్యా అధ్యక్షుడు పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియన్ సినిమాలు, బాలీవుడ్‌పై ప్రసంశల వర్షం గుప్పించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పుకొచ్చారు.