బెంగళూరుకు చెందిన న్యూమెరోస్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ "డిప్లోస్ మాక్స్"ను పూణేలో లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ను 2025 భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మొదటిసారిగా పరిచయం చేశారు. తర్వాత దశల వారీగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.